'Disco Raja' Movie Team Interview Part - 3 || Ravi Teja || Payal Rajput || VI Anand ||

2020-01-14 8,106

Disco Raja movie is a sci-fic entertainer directed by VI Anand and produced by Ram Talluri under SRT Entertainments banner. The movie cast includes Ravi Teja, Payal Rajput, Nabha Natesh and Tanya Hope are playing the main lead roles along with Bobby Simha, Vennela Kishore, Sathya and many others are seen in supporting roles while Thaman S scored music.
#discoraja
#discorajatrailer
#raviteja
#payalrajput
#vanand
#tollywood


గత కొంతకాలంగా సరైన హిట్ లేక కాస్త డీలాపడిన మాస్ మహారాజ్ రవితేజ.. ఆ జ్ఞాపకాలన్నీ చెరిపేసేలా రంగంలోకి దిగుతున్నాడు. ఎలాగైనా బ్లాక్‌బస్టర్ సాధించాలనే కసితో వీఐ ఆనంద్ దర్శకత్వంలో 'డిస్కోరాజా' సినిమా చేస్తున్న ఈ హీరో ఈ సినిమాలో డిఫెరెంట్ క్యారెక్టర్ చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమా నుండి 2.0 టీజర్ విడుదలైంది. అయితే విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ మూవీ టీం ఇటీవల ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు.